బయ్యారంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే
MHBD: బయ్యారం మండలంలో బుదవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా మొదట MLA కొత్తగూడెం గ్రామంలో పాముకాటుతో మృతి చెందిన పెనక పెరుమాళ్ళు కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్కడే విద్యుత్ ఘాటంతో ఇల్లు కాలిపోయిన బోడ స్వామి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.