నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు 
✦ ఈనెల 28న వింజమూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు    
✦ గిరిజన సమస్యలపై కమిషన్ ఛైర్మన్‌కు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ కావలిలో ఘనంగా శ్రీ గంగా భవానీ అమ్మవారి తిరునాళ్లు