VIDEO: ఒంటిమిట్టలో వైభవంగా పూజలు

KDP: ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ మహా సంప్రోక్షణ కుంభాభిషేకం పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా 5వ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి భగవత్చున్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచస్కూత పవమాన హోమాలు నిర్వహించారు. మహా సంప్రోక్షణ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు.