అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రాయదుర్గం తాగునీటి అవసరాలపై సీఎంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భేటీ
★ గుత్తిలో ఈతకు వెళ్లి ఓ ఆర్మీ జవాన్ మృతి
★ సింగనమలలో టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే శ్రావణి
★ అనంతపురం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి