గోపాలపురం MLA నేటి పర్యాటన వివరాలు

గోపాలపురం MLA నేటి పర్యాటన వివరాలు

EG: గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పర్యాటన వివరాలను నల్లజర్ల క్యాంపు ఆఫీస్ విడుదల చేసింది. ఉ. 10.గం.లకు ఏలూరులో హౌసింగ్ సేఫ్టీ మీటింగులో పాల్గొంటారు. 11గం.లకు ద్వారకతిరుమలలో, 12గం.లకు దేవరపల్లి, మ.12:30కు గోపాలపురంలో ఎన్నికల కమిటీ సభ్యులతో సమావేశం అవుతారు. సాయంత్రం 5గం.లకు నాలుగు మండలాల ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు.