విశాఖలో భీమ్స్ టెక్ సదస్సు

విశాఖలో భీమ్స్ టెక్ సదస్సు

VSP: విశాఖలో బీమ్స్ టెక్- 25 సదస్సును కేంద్రం జల రవాణా శాఖా మంత్రి శర్బానంద్ సోనావాల్ సోమవారం ప్రారంభించారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల ప్రతినిధులు హాజరు కాగా, భారత్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామికీకరణలో భాగంగా 267 ప్రాజెక్టుల అమలు విషయాలపై చర్చించారు.