బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు.!
హైదరాబాద్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈరోజు గరిష్టంగా ఉష్ణోగ్రత 36°C నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశం లేకపోలేదు. సాయంత్రం కావస్తున్న ఎండ వేడివి ఏ మాత్రం తగ్గడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ఈరోజు సూర్యాస్తమం 6.25 గంటలకు కానుంది. ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా నిపుణుల సలహాలు తీసుకోండి.