భార్య భర్తల మధ్య గొడవ.. పిల్లలతో భార్య అదృశ్యం

భార్య భర్తల మధ్య గొడవ.. పిల్లలతో భార్య అదృశ్యం

కృష్ణా: పోరంకిలో ఓ కుటుంబ కథలో మలుపు.. భర్తతో జరిగిన విభేదాల కారణంగా ఆదిలక్ష్మి, తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటిని విడిచిపోయింది. తరచూ వివాదాలు నెలకొన్న ఈ దంపతుల మధ్య, ఈ నెల 21న ఘర్షణ తారాస్థాయికి చేరింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకపోవడంతో భర్త గౌరీ శంకర్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.