VIDEO: 'SFI నాయకుల ఫీజు దీక్షను అడ్డుకున్న పోలీసులు'

VIDEO: 'SFI నాయకుల ఫీజు దీక్షను అడ్డుకున్న పోలీసులు'

HNK: పట్టణ కేంద్రంలో SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం శనివారం తలపెట్టిన ఫీజు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం SFI నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కాలర్‌షిప్‌లు విడుదలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఇబ్బందులను ఎదుర్కొంటామని SFI నాయకులు తెలిపారు.