పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

భూకంప తీవ్రతను కొలిచే పరికరం?
1. బారోమీటర్‌    
2. సిస్మోగ్రాఫ్‌
3. హైడ్రోమీటర్‌    
4. థర్మోమీటర్‌ 
 
నిన్నటి ప్రశ్న: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం ఏది?
జవాబు: వెనిజులా