అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అనంతపురంలో రంజాన్ తోఫా అందజేసిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
★ జిల్లాకు మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షం
★ గుత్తిలో రాజుల కాలం నాటి నాణెముల ప్రదర్శన
★  రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత