రెస్ట్ రూమ్ బ్రేక్స్.. ఉద్యోగి  తొలగింపు

రెస్ట్ రూమ్ బ్రేక్స్.. ఉద్యోగి  తొలగింపు

ఆఫీస్ సమయంలో తరచూ రెస్ట్ రూమ్ బ్రేక్స్ తీసుకోవడంతో లీ అనే వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. దీంతో తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన లీ కోర్టును ఆశ్రయించి తాను పనిచేసిన సంస్థ నుంచి రూ.41 లక్షల పరిహారం డిమాండ్ చేశాడు. అయితే లీ ఆరోగ్య పరిస్థితి(పైల్స్)ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అతనికి రూ.4 లక్షలు చెల్లించాలని సదరు సంస్థను ఆదేశించింది.