పరీక్షలకు పక్కగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

పరీక్షలకు పక్కగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

TPT: మే 4న జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు పక్కాగ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, RTC అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు 710 మంది విద్యార్థులు హాజరుకానునట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.