హైడ్రా దూకుడు.. భారీ కూల్చివేతలు!

హైడ్రా దూకుడు.. భారీ కూల్చివేతలు!

TG: హైదరాబాద్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు భారీ స్థాయిలో జరిగాయి. ఉదయం నుంచే కూకట్‌పల్లి, ఖాజాగూడ ప్రాంతాల్లో ఆక్రమణలపై హైడ్రా అధికారులు పంజా విసిరారు. కూల్చివేతల్లో ప్రముఖ నిర్మాత మురళీ మోహన్‌కు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాధితులు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.