"కామారెడ్డి డిక్లరేషన్" మాట నిలబెట్టుకోవాలి: LHPS

"కామారెడ్డి డిక్లరేషన్" మాట నిలబెట్టుకోవాలి: LHPS

HNK: బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఏకశిలాపార్క్ ఎదుట చేపట్టిన మహాదీక్షకు LHPS సంఘీభావం తెలుపుతున్నట్లు బానోతు సునీల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి న్యాయం చేయాలని, బీజేపీ ఎంపీలను సమన్వయం చేసుకుని కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. "కామారెడ్డి డిక్లరేషన్" మాట నిలబెట్టుకోవాలని కోరారు.