భూగర్భ జలాల పెంపు దిశగా సమగ్ర కార్యాచరణ

భూగర్భ జలాల పెంపు దిశగా సమగ్ర కార్యాచరణ

E.G: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో వెలగపూడి నుంచి బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూములపై 22-A తొలగింపు కేసులు, పునఃసర్వే, ఆదాయ రికార్డుల డిజిటలీకరణ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంపొందించే దిశగా అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.