మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

MLG: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ తెలిపారు. 2026 జనవరి 28-31 వరకు జాతర జరుగనుండగా, రోడ్లు, వసతుల అభివృద్ధికి పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ రీజియన్ నుంచి మాత్రమే 1,680 బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ RM. భాను తెలిపారు. భక్తుల రాకపోకలు సులభం చేయేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.