పిల్లల నీలి చిత్రాలను డౌన్లోడ్ చేయవద్దు: సీపీ

పిల్లల నీలి చిత్రాలను డౌన్లోడ్ చేయవద్దు: సీపీ

SDPT: పిల్లల నీలి చిత్రాలు, అసభ్యకరమైన అశ్లీల దృశ్యాలు ఎవరు డౌన్లోడ్ చేయవద్దని, చూడవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సీపీ డాక్టర్ బి. అనురాధ పేర్కొన్నారు. అలా చేసినా, చూసినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల నీలి చిత్రాలు, అసభ్యకరమైన అశ్లీల దృశ్యాలు వాట్సాప్లల ఫార్వర్డ్ చేయవద్దన్నారు.