కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్

కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్

RR: షాద్‌నగర్ పట్టణంలో యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్, సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు కరాటేలో రాణించాలన్నారు.