'ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం'
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మందమర్రి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం SI రాజశేఖర్ ప్రమాదాల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేసి సారంగపల్లి, చిర్రకుంట గ్రామాల పరిధిలో గల BT రోడ్డులో పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, దీనికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని SI స్పష్టం చేశారు.