నేటితో ముగియనున్న గడువు

నేటితో ముగియనున్న గడువు

AP: రాష్ట్రంలో బార్ లైసెన్స్‌ల గడువు నేటితో ముగియనుంది. మొత్తం 840 బార్లకు కేవలం 90 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొత్త బార్ పాలసీ ప్రకారం.. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ పద్ధతి ద్వారా లైసెన్స్‌కు అనుమతి ఇస్తారు. కానీ, కేవలం 9 బార్లకు మాత్రమే ఈ నిబంధన ప్రకారం నాలుగు దరఖాస్తులు వచ్చాయి. దీంతో బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.