VIDEO: వాంకిడి‌లో చేరుకుంటున్న సాయుధ బలగాలు

VIDEO: వాంకిడి‌లో చేరుకుంటున్న సాయుధ బలగాలు

ASF: రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి మండల కేంద్రానికి సాయుధ బలగాలు బుధవారం చేరుకుంటున్నాయి. వాంకిడి మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు, 236 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.