VIDEO: వర్రా రవీంద్రరెడ్డికి డిసెంబర్ 13వరకు రిమాండ్

బాపట్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నేపథ్యంలో వర్రా రవీంద్రరెడ్డికి బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి డిసెంబర్ 13వరకు రిమాండ్ విధించారు. కాగా, గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్రా రవీంద్రరెడ్డిపై కెసు నమోదు అయిన విషయం తెలిసిందే.