VIDEO: కంభం చెరువులో శవమై తేలిన వ్యక్తి వివరాలు ఇవే...
ప్రకాశం: కంభం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి మృతదేహం 5 రోజుల తర్వాత బయటపడిన విషయం తెలిసిందే. అయితే మృతుడు కంభం మండలం కందులాపురం కాలనీకి చెందిన కాటమాల అశోక్ కుమార్ (38)గా పోలీస్‌లు గుర్తించారు. సెంటర్ వరకు వెళ్లి వస్తాను అని కుటుంబ సభ్యులతో చెప్పి ఆదివారం మధ్యాహ్నం బయటికి వచ్చిన వ్యక్తి గురువారం కంభం చెరువులో శవమై తేలాడు.