'దివ్యాంగులు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలి'

'దివ్యాంగులు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలి'

PPM: అనార్హుల నోటీసు అందుకొన్న దివ్యాంగుల పెన్షన్ దారులు ఎంపీడీవో, పురపాలక కమిషనర్‌లను సంప్రదించి ఆర్జీతో పాటు ఆధార్ కార్డు నఖలు, పెన్షన్ రద్దు, సదరం సర్టిఫికెట్ పాతది, కొత్తది హాస్పిటల్‌కు సంబంధించి పత్రాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అప్పీల్ చేసుకొన్న వారికి ఎంపీడీవో, పురపాలక లాగిన్ నుండి రీ అసెస్మెంట్ నోటీసును జారీ చేస్తారని చెప్పారు.