VIDEO: ఆర్టీసీ బంద్.. HIT TVతో ప్రయాణికులు
HYD: ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతుండగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. HYDలో కాలేజీలు, స్కూల్స్, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నామని, ఆటోలలో వెళ్లాలంటే చార్జీలు డబల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే కాలేజీలకు పోవడం కష్టమేనని విద్యార్థులన్నారు. పరీక్షల సమయానికి ఇలా కావటంతో కష్టాలు తప్పడం లేదని చెబుతున్నారు.