భువనేశ్వరికి శుభాకాంక్షల వెల్లువ

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శ, ఉదయగిరి నియోజవర్గ ఎన్నికల పరిశీలకుడు వేనాటి సతీష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఆమెను అవమానించిన మొక్కపోని దీక్షతో క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరిగి చైతన్యవంతంగా చేసి కూటమి విజయానికి ప్రధాన కారణమయ్యారని అన్నారు.