ఉచిత బస్సు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత బస్సు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: మహిళ అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మహిళల చదువు,ఉద్యోగం,స్వయం ఉపాధికి ఈపథకం ఎంతో దోహదం చేస్తుందని ఆమె చెప్పారు. స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ లో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఐ. సుధారాణి తదితరులు పాల్గొన్నారు.