VIDEO: పోలీస్ డ్యూటీ మీట్ 2025

WGL: వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం గురువారం పి.టి.సి. మామూనూర్‌లో నేటి నుండి ఆగస్ట్ 02 వరకు జరగనున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ , వివిధ ప్రాంతాల నుండి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.