VIDEO: గద్వాలలో ఉరుములు మెరుపులతో కూడిన వాన

VIDEO: గద్వాలలో ఉరుములు మెరుపులతో కూడిన వాన

GDWL: గద్వాలతో మంగళవారం అర్ధరాత్రి వర్షం పడింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వేసవి ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ ఈ వాన వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది.