'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా దీని OTT రిలీజ్‌పై నయా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. వచ్చే నెల 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.