VIDEO: 'బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం'

VIDEO: 'బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం'

E.G: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అనపర్తి జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న అన్నారు. ఇందులో భాగంగా అనపర్తి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అలాగే, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు.