బాల్య వివాహాలతో అనర్థాలు: ఎస్సై

బాల్య వివాహాలతో అనర్థాలు: ఎస్సై

CTR: కార్వేటినగరం మండలం పద్మ సరస్సులో 'మీ భద్రతే.. మా బాధ్యత' కార్యక్రమంలో ఎస్సై తేజస్విని, ICDS అధికారులు పాల్గొన్నారు. కళాత్మక ప్రదర్శనతో బాల్య వివాహాలతో జరిగే అనర్దాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. చిన్న వయసులో పెళ్లి చేయడం తల్లి, బిడ్డకు మంచిదికాదని తెలిపారు.