VIDEO: కోతిని కాపాడిన గ్రామస్తులు

VIDEO: కోతిని కాపాడిన గ్రామస్తులు

KNR: జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి కాలనీలో విద్యుత్ షాక్కు గురైన ఓ కోతిని స్థానికులు కాపాడారు. అపస్మారక స్థితికి చేరిన కోతిని వెంటనే వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు గంటపాటు శ్రమించి చికిత్స అందించడంతో కోతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోతి ప్రాణాలతో బయటపడడంతో స్థానికులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.