VIDEO: వంజరి రైల్వే బ్రిడ్జి సమీపంలో సినిమా షూటింగ్
ASF: కాగజ్ నగర్ మండలం వంజరి రైల్వే బ్రిడ్జి సమీపంలో సోమవారం సినిమా షూటింగ్ నిర్వహించారు. నూతన దర్శకుడు యోగేష్ దర్శకత్వంలో హీరోయిన్ సంయుక్త మీనన్, సీనియర్ నటుడు మురళి శర్మ, రావు రమేష్‌లు నటిస్తున్న సినిమాలో పలు సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రికరించారు. నటీనటులను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివచ్చారు.