'శాతవాహన సైనిక్ జట్టు విజయంతో తిరిగిరావాలి'
NZB: హైదరాబాద్‌లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ సిరీస్ జరుగునుంది. శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మీసాల ప్రశాంత్ ఈ జట్టుకు కోచ్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం ప్రతినిధులు కోరినారు.