షార్ట్‌సర్క్యూట్ బాధితులకు వాసుపల్లి సాయం

షార్ట్‌సర్క్యూట్ బాధితులకు వాసుపల్లి సాయం

VSP: షార్ట్‌సర్క్యూట్ కారణంగా పాక్షికంగా దగ్ధమైన ఇంటి బాధితులను విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. 38వ వార్డులో జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఆయన కుమారుడు వాసుపల్లి సూర్య, వైసీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు కర్రి బేబీ, గంగాధర్, కిరణ్ బాబులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ.10 వేలు అందజేశారు.