మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్

మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గ్రామంలో గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో సర్పంచ్, మొత్తం12 వార్డులకు 12 కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. దీనితో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కంచు కోటగా మారింది.