VIDEO: పంచాయతీ, సొసైటీ భవన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: పంచాయతీ, సొసైటీ భవన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: హసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లె గ్రామ పాత గ్రామ పంచాయతీ భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. త్వరలో వేరొక ప్రభుత్వ స్థలంలో నూతన పంచాయతీ భవనం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మాణం కోసం గ్రామస్తులతో కలిసి చర్చించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ది పనులు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.