హోంమంత్రితో డీసీసీబీ ఛైర్మన్ భేటీ

హోంమంత్రితో డీసీసీబీ ఛైర్మన్ భేటీ

VSP: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌గా నియమితులైన కోన తాతారావు మంగళవారం నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనితతో భేటీ అయ్యారు. తాతారావును అనిత సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్‌లతో కలిసి పనిచేస్తూ ముందుకు వెళతానని తాతారావు పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించాలని మంత్రిని కోరారు.