పెండ్లిమర్రి ANM మృతి

పెండ్లిమర్రి ANM మృతి

కడప: పెండ్లిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాచినూరు సెంటర్ ANMగా పనిచేస్తున్న జ్యోతి మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమెకు పలువురు సంతాపం తెలిపారు.