ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వివరాలు..!
MLG: 2025-26కు గాను 185 నూతన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మొత్తం 1,722 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 17% తేమతో 578, మిల్లుకు రవాణా చేసిన ధాన్యం 578 మెట్రిక్ టన్నులని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 1,843 టార్పాలిన్, 5,35,248 ఖాళీ బస్తాలు సరఫరా చేశామని పేర్కొన్నారు.