IND vs SA: లక్నో వేదికగా నాలుగో టీ20

IND vs SA: లక్నో వేదికగా నాలుగో టీ20

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా, నిన్న జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 లక్నో వేదికగా ఈ నెల 17న జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది.