కన్నుల పండుగగా దుర్గామాత నిమజ్జనం

కన్నుల పండుగగా దుర్గామాత నిమజ్జనం

NRML: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత తొమ్మిది రోజుల నుండి కొలువుదీరిన దుర్గామాత అమ్మవారి నిమజ్జనం దిలావర్పూర్ మండల కేంద్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటాలతో నృత్యాలతో అమ్మవారిని స్థానిక చెరువులో నిమర్జన పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు.