కలుషిత నీటిని విడుదల చేసిన అధికారులు

కలుషిత నీటిని విడుదల చేసిన అధికారులు

VZM: గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో గురువారం చేపల చెరువులోని కలుషిత నీటిని విడుదల చేశారు. గ్రామానికి చెందిన పాండ్రంకి సూర్యప్రకాశరావుకు చెందిన చేపల చెరువుల్లో వ్యర్ధాలు వేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పలువురు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో నీటిని విడుదల చేశారు.