వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM
★ జిల్లాలో అక్రమంగా పట్టుబడిన రేషన్ బియ్యానికి ఈనెల 17న కలెక్టరెట్‌లో వేలం పాట
★ వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూ.5257.20 కోట్లు మంజూరు
★ వర్ధన్నపేటలో స్వయంగా కాలువలను శుభ్రం చేసిన మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి
★ ఉమ్మడి జిల్లా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క