రాజానగరంలో CMRF చెక్కుల పంపిణీ
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. రాజానగరం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెన్నాడ ఖ్యాతి లక్ష్మికు రూ.80,406 విలువైన చెక్కును నాయకులు అందజేశారు.