VIDEO: నర్సంపేటలో పారిశుద్ధ్య పనులు
WGL: నర్సంపేట పట్టణ శివారులోని మెడికల్ కాలేజ్ సమీప డంపింగ్ యార్డ్‌ను ఇవాళ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ మున్సిపల్ కౌన్సిలర్స్‌తో కలిసి పరిశీలించారు. ప్రధాన రహదారిపై చెత్త తొలగింపు, రీసైక్లింగ్, పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా ఉండేందుకు, ప్రజారోగ్యానికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.