VIDEO: మెదటి రోజు వర్ధన్నపేటలో నామినేషన్లు పూర్తి

VIDEO: మెదటి రోజు వర్ధన్నపేటలో నామినేషన్లు పూర్తి

WGL: వర్ధన్నపేట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఏడు క్లస్టర్లకలో ఇవాళ మొదటి రోజు మొత్తం 22 సర్పంచ్ లకు, ఐదు వార్డులకు నామినేషన్లు దాఖలైనట్లు మండల పంచాయతీ అధికారి వెంకటరమణ అన్నారు. నామినేషన్ ప్రక్రియ పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రెండు రోజులు గడువు ఉన్నట్లు తెలిపారు.