VIDEO: అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం

VIDEO: అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం

KNR: జిల్లాలోని కృష్ణనగర్‌లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు నుంచి డిసెంబర్ 20 వరకు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ప్రధాన అర్చకులు హరికిషన్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత 8 ఏళ్లుగా దాతల సహకారంతో నిత్యం 500 నుంచి 800 మంది స్వాములకు అన్నదానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దాతలు సహకరించాలని కోరారు.